Wednesday, September 28, 2016

Crazy Boys Youth donates books & blankets to nachiketa Avasam






క్రేజీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో నచికేత ఆవాసం కిసాన్నగర్ నుండి పేదపిల్లలని ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రేజీ బాయ్స్ యూత్ తరుపున పేద పిల్లలకు దుప్పట్లు మరియు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా క్రేజీ బాయ్స్ ప్రెసిడెంట్ జక్కా ముత్యం మాట్లాడుతూ పేద పిల్లలకు సహాయం చేయడం ఆనందంగా ఉందని మరియు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మరెన్నో జరుపుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నవీన్ విద్యానికేతన్ ప్రిన్సిపాల్ ఆకుల నరేందర్, యువజన సంఘాల అధ్యక్షుడు అంబటి నవీన్ కుమార్, ఉపాధ్యక్షులు తోపరం అశోక్, ఠాకూర్ రాము, ప్రధాన కార్యదర్శి కిట్టు హాజరయ్యారు. ఆకుల నరేందర్ మాట్లాడుతూ కార్యక్రమానికి వచ్చిన పిల్లలందరికి ఉచిత విద్యతో పాటుగా కావాల్సిన వసతి కల్పిస్తామని హామీ ఇచ్చారు. అధ్యక్షులు అంబటి నవీన్ మాట్లాడుతూ యువజన సంఘం తపునా పేద పిల్లలకు తగిన సహాయం చేస్తామని వెల్లడించారు

Source: https://www.facebook.com/crazybalkonda/photos/pcb.333941373606918/333940790273643/?type=3&theater

Monday, August 22, 2016

Sevabharathi Telangana & Andhra Pradesh Chatrawas Alumni meet

Celebrating Silver Jubilee the Alumni of Sevabharathi Affection Homes. The family has grown to over 2,000 out of which 1389 are Alumni.

 Sevabharathi Telangana & Andhra Pradesh Chatrawas Alumni meet

Sevabharathi AP runs 7 Affection Homes in 4 districts catering to the most needy and destitute children

  1. Mathruchaya Chatravas(32 Children) Nutakki, Krishna Dist
  2. Bhakta Kannappa Gurukulam, (36 Tribal children) Gokavaram, Kurnool Dist
  3. Sanghamitra awasam, (35 Orphan Children) Nandyala, Kurnool Dist
  4. Annapoornamma vidyarthi vasathi griham, Kurnool, Kurnool Dist
  5. Nandyala Hanumantareddy Lakshmamma Vidyarthi Vasathi Griham,  Deepaguntla, Kurnool Dist
  6. P A Reddy Hostel(39 Children) Anantapuram
  7. Sri krishnadevaraya awasam, Dhramavaram, Anantapuram Dist 
  8.  Annapoornamma Vidyardhi uchita vasati Griham, Proddutur, Kadapa Dist 

Sevabharathi Telangana runs 18 Affection Homes

Wednesday, June 29, 2016

Special camp for 280 Sevabharathi Avasam students at Aksharavanam

Sevabharathi Telangana Vandemataram Foundation camp for 280 students of 13 Chatrawas Aksharavanam

10 day Language Logic LifeSkills camp
 Children Performing Yoga & Pyramids



Thursday, May 12, 2016

NACHIKETHA AWASAM students Performance in SSC Board exams 2016

NACHIKETHA AWASAM – KISANNAGAR, NIZAMBAD
1
M Eeranna
1629112418

8.3
2
N Rupesh
1629112428

8.5

Friday, April 29, 2016

నచికేత ఆవాసం సందర్శించిన టెక్సాస్‌ విద్యార్థులు

నచికేత ఆవాసం సందర్శించిన టెక్సాస్‌ విద్యార్థులు
6 Jan 2016
కిసాన్‌నగర్‌(బాల్కొండ)న్యూస్‌టుడే:
 బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌లోని నచికేత ఆవాసాన్ని మంగళవారం అమెరికాలోని వెస్ట్‌ టెక్సాస్‌ ఎఅండ్‌ఎం విశ్వ విద్యాలయానికి చెందిన విద్యార్థులు,ప్రొపెసర్ల బృందంసందర్శించింది.రోజంత నచికేత ఆవాసంలో విద్యార్థుల మధ్య గడిపారు.ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. వెస్ట్‌ టెక్సాస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఆరుగురు ప్రొపెసర్లు(ప్యాకల్టీలు),15మంది విద్యార్థులతో కలిపి 21మందితో కూడిన బృందం నచికేత ఆవాసాన్ని సందర్శించిన వారిలో ఉన్నారు.నచికేత ఆవాసంలో పేద ప్రతిభ గల విద్యార్థులకు దాతల ఆర్థిక సాయంతో విద్యార్థులకు ఉచితంగా వసతి కల్పించడంతో పాటు విద్యను అందిస్తున్నారు. దీంతో ఆవాసం ఎలా కొనసాగుతోంది అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు తమ వంతుగా సాయం అందించనున్నట్లు పేర్కొన్నారు. 

విద్యార్థులతో వివిధ ఆటలు ఆడారు. ఆటలు నేర్పారు.గాలిపటాలు ఎగుర వేశారు.విద్యార్థులకు వైద్య పరీక్షలు చేశారు.వెస్ట్‌ టెక్సాస్‌ యూనివర్శిటీకి చెందిన డీన్‌లు ఎండర్సన్‌,బడ్డీఫ్రాక్స్‌,ఫ్లగ్‌ఫీల్‌,డాక్టర్‌ లారెల్‌మీల్స్‌లు వచ్చిన వారిలో ఉన్నారు.స్టడీ టూర్‌లో భాగంగా వారు మన దేశానికి వచ్చారు. ే వేల్పూర్‌ మండలం పోచంపల్లికి చెందిన పూర్వ విద్యార్థి సంజీవ్‌రెడ్డి స్టడీ టూర్‌లో భాగంగా తమ ప్రాంతానికి వెళ్లాలని కోరగా విశ్వవిద్యాలయం విద్యార్థులు పోచంపల్లికి వచ్చారు. బాల్కొండ మండలం కిసాన్‌నగర్‌కు వచ్చారు. వీరు నచికేత ఆవాసంలో రెండు రోజుల పాటు ఉంటారు. నచికేత ఆవాసం నిర్వాహణ కమిటీ అధ్యక్షులు మనోహర్‌,కార్యదర్శి పుప్పాల రాజేంధర్‌,విజయానంద్‌,భగవన్‌దాస్‌,నిర్మల,కనకయ్య,ఎంపాల సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.
Source: http://webcache.googleusercontent.com/

Saturday, October 3, 2015

Sevabharathi Telangana Team Visit to Nachiketa Awasam

L- R : Sri Polkam ChandraShekar Secretary Dist Secretary Nizamabad , Sri Ch V Subrahmanyam, Sri Gouda Janardhan President, Sri Swamy, Prof PremChand Osmania College of Engineering (Executive Commitee, Sevabharathi)
 Children interacting with the state committee Sevabharathi Telangana
 L- R : Sri Polkam ChandraShekar Secretary Dist Secretary Nizamabad , Sri Ch V Subrahmanyam, Sri Gouda Janardhan President, Sri Swamy, Prof PremChand Osmania College of Engineering (Executive Commitee, Sevabharathi)


Friday, June 5, 2015

#SevaBharathi Children's Performance in SSC 2015 exams

Seva Bharathi Children's Performance in SSC 2015 exams

Source: Seva Bharathi, Telangana


Sl No
Awasam Name
Sl No
Student name
Hall Ticket No.
GPA
1
Nachiketa Awasam, Kisan Nagar
1
Sandeep
1529111940
7.8
2
2
Swaraj
1529111884
7.3
3
3
Chandrakanth
1529111854
8.5
4
4
Sai Nath
1519111882
7.7
5
Sandeepani Awasam, Palamur
1
Vedadri
1541105097
7.3
6
2
Madan
1541104701
7.2
7
3
Jagadeesh
1541114839
8.2
8
4
Gopal
1541103878
E
9
Vatsalya Sindhu, Hyderabad
1
K Suresh
1536120885
7.8
10
2
P Vinay
1536117759
7.2
11
3
T Bhimesh
1536121137
E
12
4
K Upender
1536118081
7
13
5
V Anil
1536120789
7.7
14
6
U Nagaraju
1536119003
6.3
15
Sri Madhava Awasam, Miryalaguda
1
Sandeep
1527113777
7
16
2
B Naveen
1527112939
7.7
17
3
V Naveen
1527113245
7.2
18
4
P Anvesh
1527112529
7.8
19
5
M Ravindar
1527113695
7.5
20
6
K Suresh
1527114179
8
21
Valmiki Awasam, Jagityala
1
Vignesh
1534101051
8.3
22
2
Venkatesh
1534100186
7.3
23
3
Sai Kumar
1534102013
6.7
24
4
Srikanth
1534100929
7.5
25
Vanavasi Vikasa Kendram, Burgampahad
1
P Bhima
1530137620
6.8
26
2
T Venkatesh
1530137584
7
27
3
T Harikrishna
1530137381
6.5
28
4
Praveen Kumar Reddy
1530137558
E
29
Ekalavya Ashram, Mancherial
1
K Premsagar
1535130294
7.3
30
2
G Vamshi
1535129376
6.2
31
3
J Praveen Kumar
1535128710
7.3
32
4
M Raju
1535130551
E
33
Sri Vivekananda Awasam, Kodada
1
K Shiva Krishna Reddy
1527122084
8.2
34
2
D Pawan Koti
1527122401
8
35
3
D Rakesh
1527123170
8.2
36
4
Y Uday Varma
1527123278
8.3
37
Swamy Vivekananda Awasam, Ramayampet
1
A Chandrasekhar
1528138693
8.2
38
2
G Viswanath
1528137842
7.7
39
3
V Lalu
1528138238
8.3
40
4
K Sandeep
1528138480
7.7
41
5
M Ambadas
1528138216
7.3
42
Acharya Nagarjuna, Marrigudem
1
Nakka Shekar
1527103839
E
43
2
V Ashok
1527103785
8.3
44
3
K Jangaiah
1527103833
E
45
4
P Shiva Kumar
1527103823
6.3
46
Vyasa Awasam, Warangal
1
Ramineni Rajnikanth
1531106937
8.2
47
2
Kursam Ramesh
1531107221
9.3
48
3
Kottem Bharath
1531109047
7.7
49
4
Gundla Kamalakar
1531107683
7.5
50
5
Nali Sunil Kumar
1531108303
8
51
6
Seda Sagar
1531106991
7
52
7
Nali Srikanth
1531108553
7.8
53
8
Duggi Arun Kumar
1531108171
8.2
54
9
Kunja Pawan Kalyan
1531108839
7.8
55
10
Ponuka Vinod Kumar
1531107361
8.2
56
11
Alle Navin
1531107553
8.3
57
12
Malkam Sandeep
1531107311
7.8
58
Vaidehi
1
M Geetha
1501207928
3.5
59
2
K Bhuvaneshwari
1501207542
4.3
60
3
M Shashipriya
1501126889
5.7
61
4
K Radhika
1501126614
8.3
62
5
N Tulashi
1501126017
E
63
6
N Sridevi
1501125747
7.7
64
7
P Navaneetha
1501126616
7.3
65
8
Ch Madhuri
1501126881
7.8
66
9
J Chandrika
1501125983
6.2
67
10
V Alivelu
1501125628
6.2
68
11
D Vasantha
1501126590
5.7
69
12
K Lakshmi
1501125721
6
70
13
P Bhagyalaxmi
1501126087
6.2